Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీర్జాదిగూడలో SIR ఓటర్ల జాబితా సవరణ పరిశీలన.

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 30, 2026 12:12 PM మేడ్చల్General
పీర్జాదిగూడలో SIR ఓటర్ల జాబితా సవరణ పరిశీలన. - Udayam
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని అంబేడ్కర్ నగర్ కమ్యూనిటీ హాల్‌లో జరుగుతున్న SIR ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను మాజీ మేయర్ అమర్ సింగ్, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ పరిశీలించారు. BLO, BLA లతో మాట్లాడి ప్రక్రియ పురోగతిని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...