వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లా పీలేరు డివిజన్‌లో సోమవారం రాత్రి విస్తారంగా వర్షాలు కురిశాయి. డివిజన్ వ్యాప్తంగా 251.0 మి.మీ వర్షపాతం నమోదైంది. వాల్మీకిపురంలో అత్యధికంగా 98.2 మి.మీ వర్షపాతం నమోదైంది.
సోమలలో 70, పీలేరులో 27.2, గుర్రంకొండలో 24, సదుంలో 13.2, కెవీపల్లిలో 10.2, కలికిరిలో 6.6, కలకడలో 1.6 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతోంది.
Comments
Loading comments...

