వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జడ్పీలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు.
నమోదైన అర్జీల ఫీడ్‌బ్యాక్ కోసం ప్రత్యేక క్యూఆర్ కోడ్ రూపొందించారు.అర్జీదారులు తమ అర్జీ నంబర్ ఆధారంగా పరిష్కారం లభించిందా? లేదా? అన్నది క్యూఆర్ కోడ్ ద్వారా తెలియజేయవచ్చు.
Comments
Loading comments...

