వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు యూనివర్సిటీ పీజీ సెంటర్ వరకు ఆర్టీసీ బస్సులు నడపాలని NSUI జిల్లా అధ్యక్షుడు అవినాష్‌యాదవ్ కోరారు. బుధవారం డిపో మేనేజర్ ఏ. శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు.
గతంలో విద్యార్థుల సౌకర్యార్థం నడిచిన బస్సు సర్వీస్‌ను పునఃప్రారంభించాలని కోరారు. సర్వీస్ అందుబాటులోకి వస్తే విద్యార్థులతోపాటు సమీప గ్రామాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
Comments
Loading comments...

