వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ చౌరస్తా వద్ద పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.61.50 లక్షల అంచనా వ్యయంతో పార్క్ వెనుక భాగంలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌తో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
MLA ఆరికపూడి గాంధీతో కలిసి మాజీ కార్పొరేటర్ దొడ్డి వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

