Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీహెచ్సీలో అమ్మ ఒడి కార్యక్రమం

Follow Udayam on Google
Saychi kumar Aug 24, 2026 12:16 PM కామరెడ్డిGeneral
పీహెచ్సీలో అమ్మ ఒడి కార్యక్రమం - Udayam
ఎర్రాపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సోమవారం అమ్మ ఒడి కార్యక్రమాన్ని మెడికల్ ఆఫీసర్ డా. ఖాసిం ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలకు తల్లి – శిశు ఆరోగ్యం, పోషకాహారం, ప్రసవానికి ముందు మరియు ప్రసవానంతర సంరక్షణపై అవగాహన కల్పించారు. గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల సూచనలు పాటించాలని సిబ్బంది సూచించారు.

Comments

G
Loading comments...