Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీహెచ్‌సీల్లో మందులు, టీకాలు అందుబాటులో ఉంచాలి

Follow Udayam on Google
sudheer Aug 11, 2026 11:35 PM కరీంనగర్General
పీహెచ్‌సీల్లో మందులు, టీకాలు అందుబాటులో ఉంచాలి - Udayam
కరీంనగర్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజగోపాల్‌రావు వెల్ది, చల్లూరు, వీణవంక పీహెచ్‌సీలను తనిఖీ చేశారు. రికార్డులు, వ్యాక్సిన్ల నిల్వలను పరిశీలించి రోగులతో మాట్లాడారు. ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ పాటించాలని, జ్వరం నమూనాలను టీ-హబ్‌కు పంపాలని ఆదేశించారు. పాము, కుక్క కాటు మందులు అందుబాటులో ఉంచడంతో పాటు 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకాలు వేయాలని సూచించారు.

Comments

G
Loading comments...