Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎస్‌లో టీస్టాల్‌ నిర్వాహకుడి ఆత్మహత్యాయత్నం

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 8:22 AM నిజామాబాద్General
పీఎస్‌లో టీస్టాల్‌ నిర్వాహకుడి ఆత్మహత్యాయత్నం - Udayam
పోలీసుల వేధింపులతో మనస్తాపం చెందిన టీస్టాల్‌ నిర్వాహకుడు సుధాకర్‌ భీమ్‌గల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సై అక్రమాలే ఈ ఘటనకు కారణమని ఆరోపిస్తూ మంగళవారం భీమ్‌గల్‌ బంద్‌కు మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. బాధితునికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...