Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PF గరిష్ఠ వేతన పరిమితి రూ.25వేలకు పెంపు

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 10:58 AM జాతీయంGeneral
PF గరిష్ఠ వేతన పరిమితి రూ.25వేలకు పెంపు - Udayam
ఈపీఎఫ్‌వో నెలవారీ గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25వేలకు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో 51 లక్షల మంది వేతన జీవులు అదనంగా పీఎఫ్‌ పరిధిలోకి రానున్నారు. కొత్త పరిమితి సెప్టెంబర్‌ 17 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఇప్పటికే ఉన్న సభ్యుల పీఎఫ్‌ పొదుపు, పింఛను మొత్తాలు కూడా పెరగనున్నాయి.

Comments

G
Loading comments...