Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎంఏవై లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ

Follow Udayam on Google
dineshkumar Sep 19, 2026 6:37 PM చిత్తూరుGeneral
పీఎంఏవై లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ - Udayam
ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద చిత్తూరు అర్బన్ పరిధిలో ఇళ్లు మంజూరైన 309 మంది లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ2.50 లక్షల ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...