Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 20 సంవత్సరాల యువతి అదృశ్యం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 17, 2026 9:38 AM విశాఖపట్నంGeneral
పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 20 సంవత్సరాల యువతి అదృశ్యం - Udayam
విశాఖ ఎండాడ ప్రాంతంలో 20 సంవత్సరాల యువతి అదృశ్యమైన ఘటనపై పి.ఎం. పాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన యువతి దాసరి శైలక్ష్మి. ఆమె గత ఏడాది కాలంగా భర్తతో ఏర్పడిన కుటుంబ కలహాల కారణంగా భర్తకు దూరంగా ఉంటూ తన తల్లి తో కలిసి ఉంటూ ఇంటి వద్ద నుండి వెళ్ళిపోయింది. యువతి ఆచూకీ తెలిసినవారు పీఎం పాలెం పోలీస్ స్టేషన్ కి తెలియచేయగలరు.

Comments

G
Loading comments...