వార్తలకు తిరిగి వెళ్లండి

గోకవరం మండలంలో 2019 ఫిబ్రవరిలోపు పీఎం కిసాన్ పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఏఓ పి.రాజేశ్వరి బుధవారం సూచించారు. ప్రక్రియ పూర్తి కాని వారు సమీప మీ-సేవా కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు.
రైతులు ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ తీసుకెళ్లి బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. అర్హులైన రైతులు పథకం ద్వారా లబ్ధి పొందాలని కోరారు.
Comments
Loading comments...

