వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో జరగనున్న పీఏసీఎస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు మిడ్జిల్ మండల కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పదవి కోసం వర్గ రాజకీయాలు తెరపైకి రావడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.
పార్టీకి నష్టం కలగకుండా అధిష్టానం జోక్యం చేసుకుని విభేదాలకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నాయి.
Comments
Loading comments...

