Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఏసీఎస్ పాలకవర్గాన్ని కొనసాగించాలంటూ వినతి

Follow Udayam on Google
sreekanth patel Aug 16, 2026 4:00 PM మహబూబ్‌నగర్General
పీఏసీఎస్ పాలకవర్గాన్ని కొనసాగించాలంటూ వినతి - Udayam
బాదేపల్లి పీఏసీఎస్ ప్రస్తుత పాలకవర్గాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరుతూ పాలకవర్గ సభ్యులు జడ్చర్ల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్, వైస్ చైర్మన్ బి. సుధాకర్ రెడ్డి, డైరెక్టర్లు దీపతి మంగమ్మ, లక్ష్మమ్మ, అంజిబాబు, హాతీరాం నాయక్, ఎనుముల రామకృష్ణారెడ్డి, అల్లాపురం నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...