Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఏఎస్ కళాశాలలో జాతీయ క్రీడా, తెలుగు భాషా దినోత్సవాలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 29, 2026 6:38 PM గుంటూరుGeneral
పీఏఎస్ కళాశాలలో జాతీయ క్రీడా, తెలుగు భాషా దినోత్సవాలు - Udayam
పెదనందిపాడు పీఏఎస్ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డా. జి. వీర రాఘవయ్య మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలు, వ్యాయామం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ సేవలను గుర్తుచేస్తూ, ఆయన స్ఫూర్తితో క్రీడల్లో ముందుకు సాగాలని మరియు మాతృభాష అయిన తెలుగు అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...