Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీడీఎస్‌యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలి

Follow Udayam on Google
RR REDDY Aug 24, 2026 5:02 PM నిజామాబాద్General
పీడీఎస్‌యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలి - Udayam
నిజామాబాద్: సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నల్లగొండలో నిర్వహించనున్న పీడీఎస్‌యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, నగర అధ్యక్షుడు సిర్రం పవన్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ వద్ద కరపత్రాలు విడుదల చేశారు. విద్యారంగ సమస్యలు, విద్యార్థులపై ప్రభావం చూపుతున్న మత్తు పదార్థాలు వాటిపై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు

Comments

G
Loading comments...