Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీడీఎస్ బియ్యం తరలిస్తూ డ్రైవర్ అరెస్ట్

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 28, 2026 11:05 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
పీడీఎస్ బియ్యం తరలిస్తూ డ్రైవర్ అరెస్ట్ - Udayam
ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్-9 వద్ద అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని ఘట్‌కేసర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ధెరవత్ శ్రీనును అరెస్ట్ చేసి ట్రక్కు, నగదును సీజ్ చేశారు. లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...