వార్తలకు తిరిగి వెళ్లండి

పెంచికల్పేట్ మండలం పెద్దవాగు వంతెన వద్ద 3.5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని ఆటోలో తరలిస్తుండగా ఎస్‌ఐ అనిల్‌కుమార్ పట్టుకున్నారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.
తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. పలుమార్లు పట్టుబడినా అక్రమ రవాణా కొనసాగుతోందని తెలిపారు.
Comments
Loading comments...

