వార్తలకు తిరిగి వెళ్లండి

పీఆర్టీయూ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా అంబెల్లి శంకర్ ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థి మోహన్రెడ్డిపై 11 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 358 ఓట్లు పోలయ్యాయి. అంబెల్లి శంకర్కు 184 ఓట్లు రాగా, మోహన్రెడ్డికి 173 ఓట్లు లభించాయి. దీంతో శంకర్ 11 ఓట్ల ఆధిక్యంతో జిల్లా అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు
Comments
Loading comments...

