వార్తలకు తిరిగి వెళ్లండి
పావురం పేరుతో ఘాతుకం

పావురాన్ని పట్టిస్తానని నమ్మించి కవల బాలురైన శ్రీహరీష్, శబరీశ్‌లను బావిలోకి తోసి హత్య చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తేని జిల్లాలో చోటుచేసుకుంది.
ఆడుకోవడానికి వెళ్లిన బాలురు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...