వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాల కారణంగా జూలై 31న పాఠశాలలకు సెలవు ప్రకటించినప్పటికీ, శిక్షణకు హాజరైన పీఎస్‌హెచ్‌ఎంలకు సీసీఎల్‌లు మంజూరు చేయాలని సిరికొండ మండల పీఎస్‌హెచ్‌ఎం సంఘం అధ్యక్షుడు పూసల శంకర్ కోరారు సంఘ సభ్యులతోకలిసి మండల విద్యాధికారి పూసల రాములుకు వినతిపత్రం అందజేశారు
నూతనంగా ఏర్పాటుచేసిన ప్రాథమిక పాఠశాలల్లో ఇన్‌స్పెక్టర్ ఆయాలను నియమించాలని కూడాకోరారు కార్యక్రమంలో హెచ్‌ఎంలు శ్రీనివాస్ రవీందర్ సంతోష్ మోజీరాంఉన్నారు
Comments
Loading comments...

