Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్

శ్రీజ రెడ్డి Jul 14, 2026 8:30 AM పల్నాడు 3 viewsabout 4 hours ago
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్ - Udayam Digital
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతి ఇచ్చింది. 2026–27 విద్యా సంవత్సరం నుండి 100 ఎంబీబీఎస్ సీట్లతో ఈ కళాశాల అందుబాటులోకి రానుంది. గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.500 కోట్లతో ఈ కాలేజీ, బోధనాస్పత్రి నిర్మాణాన్ని చేపట్టింది. ఎన్నికల నాటికే దాదాపు పూర్తయిన ఈ ప్రాజెక్టు ద్వారా వెనుకబడిన ప్రాంత ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ సేవలు అందనున్నాయి.

Comments

G
Loading comments...