Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగురాళ్లలో గంజాయి విక్రయం.. వ్యక్తి అరెస్ట్

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 2:11 PM పల్నాడు General
పిడుగురాళ్లలో గంజాయి విక్రయం.. వ్యక్తి అరెస్ట్ - Udayam
పిడుగురాళ్లలో గంజాయి విక్రయిస్తున్న సయ్యద్ జబీబుల్లాను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. పట్టణంలోని పిల్లల గడ్డ వద్ద శివాలయం సెంటర్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 1,240 గ్రాముల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ గంజాయి విక్రయం కేసు నమోదైన అతడు కొంతకాలంగా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...