Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి కేసులో వైసీపీ నేత అరెస్ట్

Follow Udayam on Google
Harika Sep 22, 2026 3:33 PM పల్నాడు General
పిడుగురాళ్లలో గంజాయి విక్రయాల ఆరోపణలపై వైసీపీ యూత్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ జబీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జబీర్ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అనుచరుడిగా ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...