Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగురాళ్ల-వాడరేవు 4 లైన్ల హైవే

Follow Udayam on Google
T. SRINU BABU Aug 25, 2026 10:25 AM పల్నాడుGeneral
పిడుగురాళ్ల-వాడరేవు 4 లైన్ల హైవే - Udayam
పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల అనుసంధానానికి పిడుగురాళ్ల-వాడరేవు NH-167A నేషనల్ హైవే అత్యంత కీలకంగా మారనుంది. రూ.1,064.24 కోట్ల అంచనా వ్యయంతో 85 కిలోమీటర్ల మేర చేపడుతున్న ఈ 4 లైన్ల రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. పిడుగురాళ్ల నుంచి ప్రారంభమై నరసరావుపేట, చిలకలూరిపేట, చీరాల మీదుగా వాడరేవు వద్ద ముగిసే ఈ రహదారి పూర్తయితే ప్రాంతీయ రవాణాకు, ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుంది.

Comments

G
Loading comments...