పిడుగురాళ్ల ఎంపీపీపై దాడి ఘటన

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం చెన్నాయపాలెం వద్ద పంచాయతీ ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసి తిరిగి వెళ్తుండగా తెదేపా నేత, ఎంపీపీ గండికోట వెంకటేశ్వర్లుపై రాళ్లు, కర్రలతో దాడి జరిగింది.
వైకాపా కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణలు రాగా, ఈ ఘటనలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
Comments
Loading comments...
