Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగుపడి రైతు మృతి

Follow Udayam on Google
S kumar Sep 22, 2026 3:21 PM పెద్దపల్లిGeneral
పిడుగుపడి రైతు మృతి - Udayam
ఓదెల, మండలంలోని కొలనూరు గ్రామంలో మధ్యాహ్నం సంభవించిన పిడుగుపాటుకు జంగా సుధాకర్ రెడ్డి (65) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. తన పొలం వద్ద పనుల్లో ఉండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. రైతు మృతితో గ్రామంలో శోకసంద్రం అలుముకుంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Comments

G
Loading comments...