Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలు

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 12:32 PM జోగులాంబ గద్వాల్ General
పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలు - Udayam
మానవపాడు క్రాస్‌ వద్ద బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపై పిచ్చికుక్క దాడి చేయడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చెన్నిపాడుకు చెందిన రఫీ, మానవపాడుకు చెందిన పరమేశ్‌, కోర్విపాడుకు చెందిన రోహిత్‌ గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను మానవపాడు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108లో కర్నూలు ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...