వార్తలకు తిరిగి వెళ్లండి

పిఆర్టియు లక్షెట్టిపేట మండల శాఖ నూతన కార్యవర్గాన్ని మంగళవార సాయంత్రం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పింగిలి వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా శ్రీ చుంచు లచ్చన్న, అసోసియేట్ అధ్యక్షులు బండ రవీందర్ లతోపాటు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కొట్టె శంకర్, ప్రధాన కార్యదర్శి బచ్చా మోహన్ రావు, జిల్లా గౌరవ అధ్యక్షులు కొండు జనార్ధన్, పలువురు జిల్లా మండల బాధ్యులు హాజరయ్యారు.
Comments
Loading comments...

