వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రిలో AE నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సాధిక్‌ను పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. అతడిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
రాజమండ్రి, కాకినాడలో సాధిక్‌పై కేసులు నమోదు కాగా, 5 రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. అతని వివరాలు తెలిపితే రివార్డు ఇస్తామని కూడా ప్రకటించారు.
Comments
Loading comments...

