Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్యాక్టరీ వద్ద కొనసాగుతున్న ఆందోళన

Follow Udayam on Google
రిపోర్టర్ షఫి Aug 29, 2026 3:58 PM నంద్యాలGeneral
ఫ్యాక్టరీ వద్ద కొనసాగుతున్న ఆందోళన - Udayam
ప్యాపిలి మండలం బోన్చెరువు పల్లె వద్ద ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ ఎదురుగా పలు గ్రామాల ప్రజలు చేస్తున ఆందోళన శనివారం కూడా కొనసాగింది. ఆందోళన నేపథ్యంలో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ లేబర్, జిల్లా ఇంచార్జి బషీరున్నీసా, ఇండస్ట్రీయల్ అధికారి చంద్రశేఖర్ రావు, ఆర్డీఓ నరసింహులు, సీఐ వెంకటరామి రెడ్డి తదితరులు ఆందోళనకారులతో మాట్లాడారు. డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...