Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫుట్ బాల్ విజేతగా మహబూబ్నగర్ టీమ్

Follow Udayam on Google
Sreekanth Patel Oct 05, 2026 10:09 AM మహబూబ్‌నగర్General
ఫుట్ బాల్ విజేతగా మహబూబ్నగర్ టీమ్ - Udayam
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అండర్-17 బాలుర ఫుట్బాల్ టోర్నీ ముగిసింది. ఫైనల్లో మహబూబ్నగర్ జట్టు విజేతగా, నారాయణపేట రన్నరప్ గా నిలిచాయి. సీఐ విష్ణువర్ధన్రెడ్డి, అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్హెడ్, ఎసీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్ బహుమతులు అందజేశారు. క్రీడాకారులు, పీడీలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...