వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ఫుడ్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారి ధర్మేందర్ గురువారం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. GMS ఫ్యామిలీ రెస్టారెంట్, సమీరా రెస్టారెంట్, RJఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో తనిఖీలు నిర్వహించారు.
GMS రెస్టారెంట్‌లో అపరిశుభ్రత గుర్తించడంతో ఇంప్రూవ్‌మెంట్ నోటీసు జారీ చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

