Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫతేహ్ సింగ్ గిల్‌కు మార్షల్ ఆర్ట్స్‌లో స్వర్ణం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 10, 2026 10:53 AM జాతీయంGeneral
ఫతేహ్ సింగ్ గిల్‌కు మార్షల్ ఆర్ట్స్‌లో స్వర్ణం - Udayam
ఐదేళ్ల అమృత్‌సర్ బాలుడు ఫతేహ్ సింగ్ గిల్ థాయ్‌లాండ్‌లో జరిగిన వరల్డ్ మార్షల్ ఆర్ట్స్ గేమ్స్-2026లో ‘గట్కా ఆన్ స్కేట్స్’ విభాగంలో స్వర్ణం సాధించాడు. స్కేట్స్‌పై గట్కా ప్రదర్శించిన తొలి బాలుడిగా నిలిచినట్లు సమాచారం. రెండేళ్ల వయసులోనే ఫతేహ్ ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు శిక్షణ ఇప్పించారు. 2024లో యూరప్‌లో జరిగిన పోటీలోనూ విజేతగా నిలిచిన అతడు, ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇస్తున్నాడు.

Comments

G
Loading comments...