వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన మంత్రి ఫసల్ బీమా ప్రీమియం చెల్లింపు గడువును ఈనెల 17వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వరుస సెలవుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఫసల్ బీమాకు 1,21,642 మంది రైతులు, వాతావరణ బీమాకు 1,06,518 మంది రైతులు ప్రీమియం చెల్లించారని అన్నారు.
Comments
Loading comments...

