వార్తలకు తిరిగి వెళ్లండి

ఫసల్ బీమా యోజన నమోదుకు రేపే ఆఖరు తేది అని విజయనగరం జిల్లా వంగర మండల వ్యవసాయ అదికారి కన్నబాబు ఆదివారం తెలిపారు.
ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ సీజన్లో సాధారణం కంటే వర్షపాతం తక్కువగా నమోదయిందని ఈ మేరకు రేపటిలోగా నమోదు చేసుకోవాలన్నారు. వంగర మండలంలో వరి 3384 హెక్టార్లు, మొక్కజొన్న 111 హెక్టార్లలో పంట సాగుయిందని, పంటల బీమాలో 671.86 హెక్టార్లకు 1010 మంది రైతులు నమోదు చేసుకున్నారని తెలిపారు
Comments
Loading comments...

