Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రీగా కుట్టు మిషన్లు.. దరఖాస్తు చేసుకోండి

Follow Udayam on Google
ఫ్రీగా కుట్టు మిషన్లు.. దరఖాస్తు చేసుకోండి - Udayam
వంగూరు మండలంలో అర్హత కలిగిన బీసీ మహిళలు సెప్టెంబర్ 15వ తేదీలోగా ఉచిత కుట్టు మిషన్లు పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మండల ఎంపీడీవో శారద ఆదివారం కోరారు. 18 నుంచి 55 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని, తెల్ల రేషన్ కార్డులో పేరు ఉండాలని, ఇంతకుముందు ప్రభుత్వ పథకాల ద్వారా కుట్టు మిషన్లు పొంది ఉండరాదని, పదవ తరగతి పాస్ అయి ఉండాలన్నారు.

Comments

G
Loading comments...