Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రీగా ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్

Follow Udayam on Google
Uday Bhaskar Sep 24, 2026 7:38 PM రంగారెడ్డిGeneral
ఫ్రీగా ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ - Udayam
5నుండి 15 ఏళ్ల పిల్లలు బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరిగా చేసుకోవాలి. సమీప ఆధార్ కేంద్రాల్లో ఈ నెల 30 వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రూ.125 చెల్లించాలి. స్కూల్ అడ్మిషన్లు, స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వ పథకాల కోసం ఆధార్ అప్‌డేట్ ముఖ్యం

Comments

G
Loading comments...