వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నెలాఖరులో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సెప్టెంబర్ నెల వేతనాలు, పింఛన్లను 5 రోజుల ముందే (సెప్టెంబర్ 25నే) ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Comments
Loading comments...

