వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, ఈ కుంభకోణంపై వైఎస్ జగన్ వివరిస్తుంటే రాష్ట్ర గవర్నర్ సైతం ఆశ్చర్యపోయారని వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు.
పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడిన ఆయన, చదువుకున్న నిరుద్యోగుల కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

