వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో నిర్వహించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రవీందర్ శుక్రవారం పరిశీలించారు. డెంగ్యూ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.
ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, పనికిరాని వస్తువులు, కొబ్బరి బొండాలు, పాత కుండలు, టైర్లు తొలగించాలని ప్రజలకు సూచించారు. అనంతరం సిబ్బంది రిజిస్టర్లను తనిఖీ చేశారు.
Comments
Loading comments...

