వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యారంగానికి మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఫ్రాన్స్ వ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి.
దేశవ్యాప్తంగా వందలాది పాఠశాలలు మూతపడగా, ఆందోళనకారులను అణచివేసే క్రమంలో పోలీసులు భారీ సంఖ్యలో అరెస్టులు చేయడం రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపుతోంది.
Comments
Loading comments...

