వార్తలకు తిరిగి వెళ్లండి

పాయకరావుపేట పోలవరం కాలువ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఫొటోలు దిగారు. హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రులు రామానాయుడు, కొల్లు రవీంద్ర, ఎంపీలు సీఎం రమేశ్, చింతకాయల విజయ్‌లతో కలిసి ఫొటోలు దిగారు.
కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

