వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లా కేంద్రంలో ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
1839 ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం డాగురె రూపొందించిన తొలి ప్రాక్టికల్ ఫోటోగ్రాఫిక్ ప్రక్రియను ఆవిష్కరించి ప్రపంచానికి అందించిందని తెలిపారు.
Comments
Loading comments...

