Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిమ్‌లకు ఫొటో తనిఖీ తప్పనిసరి

Follow Udayam on Google
SHRUTHI Aug 19, 2026 9:29 PM జాతీయంవాణిజ్యం
సిమ్‌లకు ఫొటో తనిఖీ తప్పనిసరి - Udayam
సిమ్‌ కార్డుల నిబంధనలను టెలికాం విభాగం కఠినతరం చేసింది. ఒక వ్యక్తి గరిష్ఠంగా 9 సిమ్‌లు కలిగి ఉండాలనే పరిమితిని దాటిన వారి ఫొటోలను డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంచనుంది. కొత్త సిమ్‌ ఇచ్చేముందు ఫొటోను ఈ డేటాతో సరిపోల్చాలని ఆపరేటర్లను ఆదేశించింది. పరిమితి దాటితే కొత్త సిమ్‌ తిరస్కరించడంతో పాటు అదనపు సిమ్‌లను డీయాక్టివేట్‌ చేయనుంది.

Comments

G
Loading comments...