Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఫోటోగ్రాఫర్లు

Follow Udayam on Google
H M G H Q Aug 19, 2026 9:48 PM కర్నూలుGeneral
ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఫోటోగ్రాఫర్లు - Udayam
పత్తికొండలో ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఫోటోగ్రాఫర్లు ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫోటోగ్రఫీ యూనియన్ అధ్యక్షుడు కాశీనాథ్, సీనియర్ ఫోటోగ్రాఫర్ మోహన్ మాట్లాడుతూ, ఫోటోగ్రాఫర్లు ఐకమత్యంతో ముందుకు సాగాలని, సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. చరిత్రను భవిష్యత్ తరాలకు అందిస్తున్నారు.

Comments

G
Loading comments...