వార్తలకు తిరిగి వెళ్లండి

కోట్‌పల్లి మండలం బార్వాడ్‌లోని సర్వే నం.251లో 5 ఎకరాల 10 గుంటల పూర్వీకుల భూమిని నకిలీ పత్రాలతో విక్రయించారని వారసులు ఆరోపించారు. వికారాబాద్ గెస్ట్‌హౌస్‌లో కాంగ్రెస్ నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఆరోపణలు చేశారు.
మాజీ సర్పంచ్ సుందరి అనిల్, అమ్జద్,పైజు కలిసి మోసానికి పాల్పడ్డారని, దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని తెలిపారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

