Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోన్‌ వైద్యం వికటించి గర్భిణి మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 6:20 AM జాతీయంGeneral
ఫోన్‌ వైద్యం వికటించి గర్భిణి మృతి - Udayam
యర్రగొండపాలెంలో వైద్యుడి ఫోన్‌ సూచనలతో కాంపౌండర్, నర్సు చేసిన వైద్యం వికటించి ఐదు నెలల గర్భిణి మాబున్నీ మృతి చెందింది. అబార్షన్‌ కోసం పిండాన్ని తీసే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. మృతురాలి బంధువులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...