Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాడ్‌ క్లిక్‌ చేయగానే ఫోన్‌ ఫ్రీజ్‌.. రూ.లక్ష మోసం

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 2:56 PM జాతీయంవాణిజ్యం
యాడ్‌ క్లిక్‌ చేయగానే ఫోన్‌ ఫ్రీజ్‌.. రూ.లక్ష మోసం - Udayam
కోల్‌కతాకు చెందిన ఓ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్‌ లింక్‌ క్లిక్‌ చేయడంతో ఫోన్‌ స్క్రీన్‌ ఫ్రీజ్‌ అయింది. ఫోన్‌ పనిచేయకపోవడంతో రిపేర్‌ చేయించుకునేలోపే ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్ష బదిలీ అయింది. మొబైల్‌ దుకాణంలో ఫోన్‌ రిపేర్‌ చేయించుకున్న అనంతరం డబ్బు పోయినట్లు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సైబర్‌ సెల్‌కు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...