వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లి రూరల్ మండలం ఫణిదం పీఏసీఎస్ ఛైర్మన్‌గా శ్రీనివాసరావు, సభ్యులుగా సునీత, వెంకటేశ్వరరావు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు. రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ సొసైటీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

